క్యారెట్ బెల్ పెప్పర్ సూప్
- September 17, 2017కావలసినవి: క్యారెట్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, టొమాటో- అరకప్పు చొప్పున, ఎండుమిర్చిగింజలు, లవంగాలు, యాలకలు- అరటీస్పూను చొప్పున, మిరియాలు- పావుటీస్పూను. ఉప్పు- తగినంత.
తయారీ: ఒక గిన్నెలో క్యారెట్, క్యాప్సికం, టొమాటోలు ముక్కలు వేసి రెండు కప్పులు నీళ్లు పోసి అవి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. స్టవ్ ఆపేసాక ముక్కల్ని మెత్తగా మెదపాలి. ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి తీసుకొని ఎండుమిర్చి గింజలు, లంవంగాలు, యాలకలు, ఉప్పు, మిరియాలు వేసి పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నమంటపై రెండు నిమిషాలపాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి. దీన్ని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ