వ్యభిచారం: ఐదుగురిపై ఆరోపణలు
- September 18, 2017
మనామా: మహిళా డొమెస్టిక్ వర్కర్స్‌ని చీటింగ్ చేసి, వారితో వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణల మేరకు ఐదుగురు వ్యక్తులపై హ్యూమన్ ట్రాఫికింగ్, రేప్, కిడ్నాప్ నేరాలకు సంబంధించిన కేసుల్ని నమోదు చేశారు. డిప్యూటీ జనరల్ అటార్నీ - పబ్లిక్ రపాసిక్యూషన్ అబ్దుల్లా అల్ తవాది ఈ వివరాల్ని వెల్లడించారు. హై క్రిమినల్ కోర్టుకి ఐదుగురు నిందితుల్ని రిఫర్ చేసినట్లు తెలిపారాయన. హౌస్‌మెయిడ్స్‌గా పనిచేసేందుకు బహ్రెయిన్‌కి వచ్చామని బాధిత మహిళలు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందితులు తమను చీటింగ్ చేసి, దేశంలోని పలు అపార్ట్‌మెంట్లకు బలవంతంగా తరలించారనీ, అక్కడ తమపై అఘాయిత్యాలు జరిగాయని వాపోయారు. ఓ బాధిత మహిళ, ఓ అపార్ట్‌మెంట్ విండో నుంచి బయటకు దూకి తప్పించుకోవడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగు చూసింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







