బహ్రెయిన్ - ఇండియా సంబంధాలు మరింత బలోపేతం
- September 19, 2017
న్యూయార్క్: బహ్రెయిన్ ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీపా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ - న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. 72వ సెషన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేవాల సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో, బహ్రెయిన్ - భారత దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయనీ, ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. పరస్పర సహకారంతో ఇరు దేశాలు అభివృద్థి పథంలో ముందుకు వెళ్ళాలని వారు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్







