ఉక్రెయిన్‌లో ఇద్దరు తెలుగు వైద్య విద్యార్థులు మృతి...
- September 19, 2017
ఉక్రెయిన్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. బీచ్‌లో వాలీబాల్ ఆడుతూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను హయత్‌నగర్ కుంట్లూరుకు చెందిన శివకాంత్‌రెడ్డి, కడప జిల్లాకు చెందిన అశోక్‌గా అక్కడి పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ వైద్య విద్యకోసం ఉక్రెయిన్‌కు వెళ్లారు. శివకాంత్, అశోక్ ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నట్లు సమాచారం. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్







