హీరోహీయిన్లు కావాలనుకుంటున్నారా...ఐతే మీకోసమే సళ్ళు భాయ్ సందేశం
- September 20, 2017
కొత్త తరం నటినటులకు ప్రొత్సహం అందించేందుకు సల్మాన్ ఖాన్ ఓ అవకాశం క్రియేట్ చేశాడు. యంగ్ జనరేషన్ టాలెంట్ ను ఫుల్ గా వాడుకుందాం అనుకుంటున్న సల్మాన్ 'బీయింగ్ ఇన్ టచ్' యాప్ కు శ్రీకారం చుట్టాడు. తాను నెక్స్ట్ ప్రొడ్యూస్ చేసే ఫిల్మ్ లో ఔత్సాహిక నటినటులు తమ వీడియోను ప్రొఫైల్ ను అప్‌లోడ్ చేయాలని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఆ ప్రొఫైల్స్ అన్ని ఫిల్టర్ చేసే బాధ్యత డైరెక్టర్ ముకేష్ ఛబ్రాకు అందించినట్టు ప్రత్యేక వీడియో ద్వారా సందేశం పంపించాడు సల్మాన్ ఖాన్ .
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







