హలాల్ కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండు
- October 31, 2015
రానున్న సంవత్సరాలలో అతివేగంగా పెరుగనున్న హలాల్ మార్కెట్కు అనుగుణంగా గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ దేశాలు ముఖ్య పాత్ర పోషించనున్నాయి. 2014 సంవత్సరాంతానికి వివిధ ప్రదేశాలు, మార్కెట్లలో విస్తరించి ఉన్న హలాల్ మార్కెట్ల విలువ 1.37 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వెయబడింది. దోహాలోని ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ లో జరిగిన ఒక సమావేశంలో విడుదలైన ' హాలాల్ గోస్ గ్లోబల్' అనే నివేదిక ప్రకారం, హాలాల్ అనేది ప్రపంచంలో 1400 సంవత్సరాలకు పైగా ఖాద్యపదార్ధంగా ఉన్నప్పటికీ, ఇటీవలి కొన్ని దశాబ్దాలుగా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా పేరుపొందింది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం జనాభా 1.6 బిలియన్ల పైగా ఉందని ,ఇది ముస్లిమేతర జనాభా కంటే రెండు రెట్ల వేగంతో పెరిగి, 2030 కల్లా 2.2 బిలియన్లను చేరనుందని, ఏ సంస్థ ఐనా వారి దృక్కోణం నుండి సేవలను అందించలేకపోతే వారు అతి ముఖ్యమైన అవకాశాలను కోల్పోయినట్లేనని ఆ రిపోర్ట్ పేర్కొంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







