సాహూ సినిమాలో ప్రభాస్ పక్కన పోలీస్ ఆఫీసర్‌గా శ్రద్ధకపూర్

- September 23, 2017 , by Maagulf
సాహూ సినిమాలో ప్రభాస్ పక్కన పోలీస్ ఆఫీసర్‌గా శ్రద్ధకపూర్

సాహో సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్   శ్రద్ధ కపూర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయింది. ఈ సినిమాలో ఈ భామ టూ షేడ్స్‌లో కనిపిస్తుందట. ఒకటి పోలీసు ఆఫీసర్‌గా మరోకటి సాంప్రదాయబద్ధంగట. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో ఫైటింగ్స్ కూడా చేస్తుందట. ఇందుకోసం శ్రద్ధ కపూర్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ దగ్గర శిక్షణ కూడా తీసుకుందట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com