సంస్కృతుల మధ్య వారధిగా నిలుస్తోన్న కతార్
- November 03, 2015
మూడు రోజుల తొమ్మిదవ ఇస్లామీయ సమావేశం సంస్కృతిక శాఖామంత్రుల నిన్న కతార్ భాగస్వామ్యంతో ఇక్కడ ప్రారంభమయ్యింది.'ఇస్లామీయ సమాజాల పురోగతి కొరకు మధ్యవర్తిగా అభివృద్ధి చెందుతున్న సంస్కృతి' అనే అంశంపై ముస్లిం ప్రపంచంలో సంస్కృతిక మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి వివిధ దేశాల మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో కతార్ సంస్కృతి, కళలు మరియు వారసత్వ శాఖామంత్రి డా. హమద్ బిన్ అబ్దుల్ మాట్లాడుతూ, వివిధ నాగరికతలు, సంస్కృతుల మధ్య పరస్పర అవగాహన అవసరం అని ఒమాన్ కచ్చితంగా నమ్ముతోందని; ముస్లిం సంస్కృతి ఇతరులను గౌరవించడం, పరస్పరం ఎదగడం వంటి లక్షణాలు కలిగినదని వివరించారు. ఇంకా, తన దేశం తనను యునెస్కో డైరక్టర్ జనరల్ గా నామినేట్ చేసిందని హర్షద్వానాల మధ్య ప్రకటించారు
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







