భారత వృద్ధిరేటు 7 శాతం కు తగ్గించిన ప్రపంచ బ్యాంక్
- October 11, 2017పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై నెలకొన్న అనిశ్చితిల నేపథ్యంలో భారత వృద్ధిరేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. 2015లో 8.6 శాతం ఉన్న వృద్ధిరేటు 2017లో 7 శాతానికే పరిమితమవుతుందని దక్షిణాసియా ఆర్థిక స్థితిగతులపై ఏర్పాటు చేసిన సదస్సులో తెలిపింది. ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోకపోతే ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ప్రభుత్వ పథకాలపై ఖర్చు, ప్రైవేటు పెట్టుబడులను సమతుల్యం చేస్తూ ముందుకు సాగితే.. 2018లో భారత వృద్ధి రేటు 7.3 శాతానికి చేరవచ్చని ప్రపంచ బ్యాంక్ లెక్కకట్టింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు