రాగి హల్వా
- October 11, 2017కావలసిన పదార్థాలు: రాగిపిండి - 1 కప్పు, పంచదార - 1 కప్పు, నీరు - 1 కప్పు (పంచదారకు సమాన కొలతగా నీరు వాడాలి), నెయ్యి - అరకప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, పిస్తా, బాదం ముక్కలు కొన్ని.
తయారుచేసే విధానం: నెయ్యిలో రాగిపిండిని వేగించాలి. ఒక పాత్రలో నీరు పోసి, పంచదార, యాలకులపొడి వేయాలి. పంచదార పూర్తిగా కరిగాక, దోరగా వేగిన రాగిపిండిలో ఉండలు కట్టకుండా పంచదార నీటిని కొద్దికొద్దిగా పోస్తూ గరిటతో తిప్పాలి. సన్నని మంటపై 15 నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పిస్తా, బాదం పప్పులతో అలంకరించాలి.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ