పెరగనున్నవిమాన టికెట్ల ధరలు - అక్రమ ప్రవాసీయులకు హెచ్చరిక
- November 04, 2015
అక్రమ ప్రవాసీయులకు ఇవ్వబడిన ఆరునెలల క్షమాభిక్ష కాలవ్యవధి, జూలై 1 తో ప్రారంభమై, ఈ డిసెంబరు 31 తో ముగియనున్నందున, విమాన ప్రయాణ రెట్లు కూడా పెరగనున్న నేపధ్యంలో వారు తమ విమాన టికెట్లను త్వరగా బుక్ చేసుకోవలసిందిగా బహ్రైన్ లేబర్ మార్కెట్ రెగ్యు లేటరి అధారిటీ (LMRA ) చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఔసామా అల్ అబ్సి హితవు పలికారు. ఇంకా ప్రవాసీయులు మరింత డబ్బు సంపాదించడానికి ఆఖరి నిముషం వరకు వాయిదా వేస్తారని, ఆఖరి నిముషంలో సీట్ల కొరత ఏర్పడి ప్రయాణం రద్దు కాకుండా ఉండాలంటే వారు సమయానుకూలంగా వ్యవహరించాలని; ఐతే డిసెంబర్ 31 తరువాత ఏ కారణం చేతనైనా వెళ్ళలేక ఉండిపోయిన అక్రమ నివాసులపై వేటు విధించవలసి ఉంటుందని వారు తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు.,
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









