ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం ప‌ట్టివేత‌

- October 20, 2017 , by Maagulf
ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం ప‌ట్టివేత‌

 ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలను నిర్వహించారు. తనిఖీలలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి రెండు కిలోలన్నర బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.79.80 లక్షలు చేస్తుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com