అబుధాబి సూపర్ మార్కెట్ అగ్ని ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
- November 05, 2015
అబుధాబి, ముస్సఫా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఒక సూపర్ మార్కెట్ కు చెందిన గోడౌన్ లో మంటలు చెలరేగిన ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనను గురించిన సమాచారాన్ని ఆపరేషన్ రూం నుండి తెలుసుకున్న వెంటనే ఐదు సివిల్ డిఫెన్స్ అండ్ రాపిడ్ ఇన్వెర్వెన్శన్ టీములు, అంబులెన్స్ లతో సహా ప్రమాద స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసి, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారని, అబుధాబి సివిల్ డిఫెన్స్ జనరల్ డైరక్ట రేట్ ఆక్టింగ్ డైరక్ట ర్ జనరల్ కల్నల్ తారిక్ సాలె అల షరీఫ్ తో కలసి ఘటనను, అక్కడి కార్యకలాపాలను పర్యవేక్షించిన సివిల్ డిఫెన్స్ జనరల్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ జస్సెం ముహమ్మద్ అల్ మార్జౌరి తెలిపారు. ఇది ఒక మోస్తరు అగ్నిప్రమాదమని, దీనికి కారణాలను ఇంకా అన్వేషిస్తున్నామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







