భారతీయులు దుబాయిలో ఆస్తులు కొనడానికి 7 కారణాలు
- November 06, 2015
అనేక సంవత్సరాల నుండి భారతీయులు అత్యధిక ప్రతిఫలం లభించడం, మంచి పెట్టుబడి సాధనంగా ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన దుబాయిలో భాగం కావడం తమ హోదాకు చిహ్నంగా భావించి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. 2015 సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల వరకు, దుబాయి రియాల్ ఎస్టేట్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన ప్రవసీయులందరిలో, 713 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతీయులు ప్రధములుగా నిలిచారు.
ఇందుకు కారణాలు:
1. తగ్గిన ధరలు 2.లాభదాయకమైన ఫలితాలు 3. పెట్టుబడిపై కచ్చితమైన లాభాలు 4. పన్నులు లేని రాబడి 5. క్షేమం, భద్రత 6. పర్యాటక కేంద్రం 7. ఇండియా నుండి సామీప్యత
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







