గల్ఫ్ దేశాలు భద్రతా ప్రణాళికను మెరుగు పరచాలి

- November 06, 2015 , by Maagulf
గల్ఫ్ దేశాలు భద్రతా ప్రణాళికను మెరుగు పరచాలి

 

గల్ఫ్ ప్రాంతాలలో ప్రాంతీయ ఆపదలు పొంచియున్న కారణంగా, ప్రస్తుతమున్నఅసమగ్ర భద్రత ప్రణాళిక ఫలితంగా ఇరాక్ సిరియా వంటి వివాదాలు తలఎత్తాయని, దాని స్థానంలో అభివృద్ధి చేసిన ప్రణాళికను ప్రవేశ పెట్టాలని, దుబాయి పోలిస్ అసిస్టంట్ కమాండర్ ఫర్ క్వాలిటీ అండ్ ఎక్సలెన్స్ మేజర్  జనరల్ అబ్దుల్  కుద్దుస్   అల్ ఓబైదీ సూచించారు. అసత్య సమాచారాన్ని కలిగి ఉన్న సోషల్ మీడియా మెసేజ్ లు ప్రమాదకరంగా సంభవిస్తున్నాయని అవి జాతీయ భద్రతకు కూడా విఘాతం కలిగిస్తున్నాయని, సౌది అరబ్ అసోసియేషన్ ఫర్ కల్చర్ అండ్ ఆర్ట్స్ చైర్మన్ సుల్తాన్ అల్ బాజీ హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com