గల్ఫ్ దేశాలు భద్రతా ప్రణాళికను మెరుగు పరచాలి
- November 06, 2015
గల్ఫ్ ప్రాంతాలలో ప్రాంతీయ ఆపదలు పొంచియున్న కారణంగా, ప్రస్తుతమున్నఅసమగ్ర భద్రత ప్రణాళిక ఫలితంగా ఇరాక్ సిరియా వంటి వివాదాలు తలఎత్తాయని, దాని స్థానంలో అభివృద్ధి చేసిన ప్రణాళికను ప్రవేశ పెట్టాలని, దుబాయి పోలిస్ అసిస్టంట్ కమాండర్ ఫర్ క్వాలిటీ అండ్ ఎక్సలెన్స్ మేజర్ జనరల్ అబ్దుల్ కుద్దుస్ అల్ ఓబైదీ సూచించారు. అసత్య సమాచారాన్ని కలిగి ఉన్న సోషల్ మీడియా మెసేజ్ లు ప్రమాదకరంగా సంభవిస్తున్నాయని అవి జాతీయ భద్రతకు కూడా విఘాతం కలిగిస్తున్నాయని, సౌది అరబ్ అసోసియేషన్ ఫర్ కల్చర్ అండ్ ఆర్ట్స్ చైర్మన్ సుల్తాన్ అల్ బాజీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







