కతార్ లో ఫాన్సీ నంబర్ ప్లేట్ల ఆన్ లైన్ వేలం - 14 మిలియన్ కతార్ రియళ్ళ ఆదాయం
- November 06, 2015
కతార్ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ వారు, 38 నంబర్ ప్లేట్ల గురించి నిర్వహించిన ఆన్ లైన్ వేలం ఆఖరి రోజున ... ల ఆదాయం లభించింది. 'మెట్రాష్ 2' సర్విస్ వారిచే గత మంగళవారం నించి గురువారం వరకు నిర్వహించబడిన ఈ వేలంలో "333331" నెంబరుకు 1.12 కతార్ రియళ్ళూ,ఇతర నంబర్లకు 216,000 నుండి 996,000 కతార్ రియళ్ళ వరకు లభించినట్టు అధికారులు తెలిపారు. నంబర్లను పాడుకున్న బిడ్డరు దానిని వదులుకొవలనుకున్నా, నిర్ణీత సమయ పరిధి లోగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయలేక పోయినా వారు ఆ నంబరుపై హక్కును కోల్పోవడమే కాకుండా తన సెక్యురిటీ డిపాజిట్ ను కూడా కోల్పోతారని శాఖ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







