పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ - షార్జాలో ట్రాఫిక్ ఫీజుల రద్దు
- November 03, 2017షార్జా పోలీసులు 'పీపుల్ ఆప్ డిటర్మినేషన్' కోసం ట్రాఫిక్ రుసుముల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సార్జా పోలీస్ అండ్ లైసెన్స్ డిపార్ట్మెంట్ - డైరెక్టర్ ఆఫ్ స్పెషల్ మెఛీన్స్ లైసెన్స్ కెప్టెన్ ఐస్సా అల్ ముహైరి మాట్లాడుతూ, రుసుముల రద్దులో రిజిస్ట్రేషన్ ఫీ, రెన్యువల్ ఫ్రీ - వన్ కార్ పెర్ అప్లికెంట్ ఇన్ ఎడిషన్ టు 20 పర్సంట్ డిస్కౌంట్ ఆన్ ఇన్స్యూరెన్స్ ఇలా వంటివి ఉన్నాయని చెప్పారు. 'పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్' కోసం తమవంతుగా ఈ ప్రయత్నం చేస్తున్మానీ, సొసైటీలో వీరు ముఖ్య భూమిక పోసిస్తారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు