కేంద్ర హోంశాఖ: ప్రభుత్వ ఉద్యోగులు ఎయిర్ ఇండియా లోనే ప్రయాణించాలి
- November 07, 2017
ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులు అధికారికంగా పర్యటనలకు వెళ్లేటప్పుడు ఎయిర్ ఇండియాలోనే ప్రయాణించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్లైన్స్ బుకింగ్ కౌంటర్, ఎయిర్లైన్స్ వెబ్సైట్, మూడు అధికారిక ట్రావెల్స్ ఏజెంట్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేయాలని ఉద్యోగులకు కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఉద్యోగుల అధికారిక టూర్ల ఖర్చులను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వెల్లడించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!