పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తాం - నితిన్ గడ్కరీ
- November 09, 2017
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఏపీ బీజేపీ నేతలు కలిశారు. గడ్కరీని కలిసిన వారిలో ఏపీ బీజేపీ నేతలు పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, రఘు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని ఏపీనేతలకు గడ్కరీ చెప్పారు. జలవనరుల మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే పోలవరాన్ని సందర్శించానన్నారు. పోలవరంపై ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని ఆయన పేర్కొన్నారు. పోలవరాన్ని పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







