ఒమాన్ జాతీయ దినోత్సవ కవాతు - రాయల్ ఒమాన్ పొలిసు వారి హెచ్చరిక

- November 12, 2015 , by Maagulf
ఒమాన్ జాతీయ దినోత్సవ కవాతు  - రాయల్  ఒమాన్ పొలిసు వారి హెచ్చరిక

ఒమాన్ దేశ 45వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని  జరగనున్న కవాతులో పాల్గొనే మోటారు వాహన దారులు మార్గదర్శకాలను పాటించని పక్షంలో జరిమానాలు, జైలు శిక్ష, వాహనాలను స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా, బహిరంగ విచారణకు కూడా పంపబడతారని అధికారులు హెచ్చరించారు. కొంతమంది బాధ్యతారహితంగా ప్రమాదకరమైన  విన్యాసాలు ప్రదర్శించడం, అసభ్య ప్రవర్తన వలన దురదృష్టకర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని; అందువలనే వాహన దారులు,పాదచారులకు  కూడా భద్రత కల్పించే ఈ నియమాలను అందరూ పాటించాలని పొలిసు అధికారి విజ్ఞప్తి చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com