మస్కట్‌లో హెయిర్ కట్: ఇది మీకు తెలుసా?
- November 27, 2017
మస్కట్: అల్ సీబ్, అల్ ముబైలాలోని బార్బర్ షాప్స్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, జరీమానాలు విధించింది మస్కట్ మునిసిపాలిటీ. మస్కట్ మునిసిపాలిటీ ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్ ఈ తనిఖీల్ని నిర్వహించారు. మొత్తం 42 షాపులపై తనిఖీలు జరగగా, 21 షాప్‌లకు జరీమానాలు విధించారు. ఈ సందర్బంగా 80 నాన్ యూజబుల్ ఐటమ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అనుమతుల్లేకుండా కమర్షియల్ యాక్టివిటీస్ నిర్వహించడం, అలాగే నిబంధనలకు విరుద్ధంగా పలు రకాలైన ఉత్పత్తుల్ని వినియోగిస్తుండడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించారు. కాబట్టి బార్బర్ షాప్‌ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనుమానం వస్తే, ఫిర్యాదులు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







