ఒమాన్:కార్లను తగలబెట్టిన వ్యక్తి అరెస్ట్
- November 27, 2017ఒమాన్:ఇబ్రిలో రెండు కార్లను తగలబెట్టిన ఒమనీ జాతీయుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ విచారణలో నిందితుడ్ని గుర్తించగలిగారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, కార్లను కావాలనే తగలబెడ్తోన్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు అధికారి ఒకరు చెప్పారు. బాధిత వ్యక్తి తన బ్యాక్యార్డ్లో రెండు కార్లు దగ్ధమవడం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. నిందితుడ్ని చట్టపరమైన చర్యల నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు