709 క్యారెట్ల వజ్రం రూ.42 కోట్లకు వేలం
- December 05, 2017
ఫ్రీటౌన్: సియెర్రాలియోన్లో దొరికిన 709 క్యారెట్ల వజ్రాన్ని సుమారు రూ.42 కోట్లకు వేలం వేసినట్లు రపపోర్ట్ గ్రూప్ అనే వేలం సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోనే 14వ అతి పెద్దదైన ఈ వజ్రాన్ని సియెర్రాలియోన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు న్యూయార్క్లో వేలం వేసినట్లు తెలిపింది. వేలం ద్వారా వచ్చిన ధనంలో 59 శాతం ప్రభుత్వానికి, 26 శాతం తవ్వకం జరిపిన కూలీలకు వెళ్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







