తెలుగు నేతలకు గట్టిగా తగిలిన మోడీ మాటలు
- December 06, 2017
తెలంగాణాలో మైనార్టీలకు రిజర్వేషన్, ఏపీలో కాపుల్ని బీసీల్లో చేర్చాలని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు గట్టి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ప్రధాని మోదీ ఇద్దరికీ అదిరిపోయే ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న మోదీ.. దేశంలో రిజర్వేషన్లను 50 శాతం పెంచడం సాధ్యం కాదన్నారు. పెంచే అవకాశం ఉందని ఎవరైనా ప్రచారం చేస్తే అది ప్రజల్ని మోసం చేయడమే అవుతుందన్నారు.
గుజరాత్లో పటేల్ వర్గం తమకు రిజర్వేషన్లు కావాలని ఆందోళన చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ప్రకటించింది. పటేల్ వర్గాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ ప్రకటన చేసినా.. దాని ప్రకంపనలు మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. దేశమంతా ప్రధాని ఇదే మాట మీదుంటే మరి కాపులు, మైనార్టీల రిజర్వేషన్ల మాట ఏంటనే భయం తెలుగు నేతలకు పట్టుకుంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక