షేక్ ఖలీఫా కాజ్‌వేపై లేన్ మూసివేత
- December 07, 2017మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్, షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ కాజ్‌వేపై అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కాజ్ వే పై ఉన్న మధ్య, ఎడమ లేన్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం రాత్రి 11 గంటల నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు మధ్య లేన్ని మూసివేస్తారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఎడమ లేన్ మూసివేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ