మైనర్‌ యాక్సిడెంట్స్‌పై ఇన్సూరెన్స్‌ కంపెనీల రివ్యూ

- December 07, 2017 , by Maagulf
మైనర్‌ యాక్సిడెంట్స్‌పై ఇన్సూరెన్స్‌ కంపెనీల రివ్యూ

మనామా: జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ మరియు బ్రిటన్‌ ఇన్స్యూరెన్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఓ రివ్యూ మీటింగ్‌ ఏర్పాటు చేశాయి. మైనర్‌ యాక్సిడెంట్స్‌కి సంబంధించి డిస్‌ప్యూట్‌ ఫ్రీ మెకానిజంపై ఈ రివ్యూ జరిగింది. రెండు విభాగాలూ రివ్యూకి అంగీకరించాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టెక్నికల్‌ మరియు లీగల్‌ మెకానిజమ్స్‌పై చర్చించేందుకు జాయింట్‌ టీమ్‌ని కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ కల్నల్‌ మొహమ్మద్‌ అలి దరాజ్‌ నేతృత్వంలో ఈ రివ్యూ జరిగింది. అల్‌ దరాజ్‌ మాట్లాడుతూ, చిన్న చిన్న ప్రమాదాలకు సంబంధించి ఇన్సూరెన్స్‌ కంపెనీలు మెరుగ్గా వ్యవహరించేందుకు ఈ రివ్యూ ఉపయోగపడ్తుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com