అబుదాబీ: అందుబాటులోకి కొత్త మోటర్ బైక్ అంబులెన్స్
- December 08, 2017
అబుదాబీ పోలీస్, కొత్త మోటర్ బైక్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చారు. పెట్రోల్ వెహికిల్స్‌లో వీటికీ ఇకపై ప్రాధానం దక్కనుంది. అబుదాబీ పోలీస్ కమాండర్ ఇన్ ఛీఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ ఖల్ఫాన్ అల్ రుమైతి మాట్లాడుతూ, ఈ బక్స్లో అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్ ఉందని, హైడ్రాలిక్ టెక్నాలజీతోపాటు, ఫైర్ ఎగ్జిటింగ్విషర్స్ వంటివి ఈ మోటర్ బైక్ అంబులెన్స్‌లలో ఉంటాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, తక్షణం అక్కడికి వెళ్ళి సేవలందించేలా బైక్ అంబులెన్స్‌లలో ఏఆర్పట్లు ఉంటాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్ క్లబ్ వద్ద ఈ మోటర్ బైక్ అంబులెన్స్‌ల ఆవిష్కరణ జరిగింది. ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో అత్యంత వేగంగా, అత్యంత సమర్థవంతంగా దూసుకెళ్ళడానికి వీటిని వినియోగిస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







