పారిస్ కు విచ్చేసిన కతార్ ప్రధానమంత్రి
- November 16, 2015
మూడురోజుల అధికారిక పర్యటన నిమిత్తం, కతార్ ప్రధాన మంత్రి మరియు అంతరంగిక శాఖా మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా-అల్-థాని నిన్న సాయంత్రం ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. కాగా ప్రధానిని, ఆయన ప్రతినిధి బృందాన్ని, ఓర్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఫ్రాన్స్ లోని కతార్ రాయబారి షేక్ మిషాల్ బిన్ హమద్ అల్- థాని, కతార్ యొక్క ఫ్రెంచ్ రాయబారి ఎరిక్ షివాలియర్ స్వగతం పలికారు
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









