ఇరాన్‌లో భారీ భూకంపం
- December 13, 2017
ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుఫై 6.2 నమోదైనట్టు భూకంప నమోదు కేంద్రం పేర్కొంది.దాదాపు 10 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రంగా ఈ ప్రకంపనలు సంభవించడంతో పెద్ద మొత్తంలో నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.భూకంప తీవ్రతతో భారీ మొత్తంలో ఆస్థి నష్టం జరిగినట్లు సూమరుగా 18 మంది గాయపడ్డారని నేషనల్ ఎమర్జన్సీ సర్వీస్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఏడాది నవంబర్‌లోనే 7.2తీవ్రతతో ఏర్పడిన భూకంపం అక్కడ భారీ విధ్వంసం సృష్టించింది. అప్పటి ప్రమాదంలో 600మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ వరుస భూ ప్రకంపనలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







