ఉచితంగా ఫ్లాట్ ఫుట్ టెస్ట్ నిర్వహిస్తున్న బిఓసి
- December 15, 2017
మనామా : ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక ప్రచారాన్ని బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బి ఓ సి) యొక్క నేషనల్ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ నిర్వహిస్తుంది. బహ్రెయిన్ 46 వ జాతీయ దినోత్సవ వేడుకలు మరియు కేంద్రం18 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు చదునుగా ఉండే పాద ఉచిత పరీక్షను (ఫ్లాట్ ఫుట్ డయాగ్నొస్టిక్ పరీక్షలను) అందిస్తుంది. డిసెంబరు 16 వ 17 వ తేదీలలో గౌరవనీయ రాజుగారు సింహాసనాన్ని అధిరోహించి కిరీటాన్ని ధరించిన సందర్భాన్ని పురస్కరించుకొని హాజరైన అందరికీ పోటీలు, ఉచిత బహుమతులు అందజేయనున్నట్లు నేషనల్ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఖాలిద్ అల్-షేఖ్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల