హత్య, ఇంటిని తగలబెట్టిన కేసులో ఇద్దరి అరెస్ట్
- December 21, 2017
మస్కట్: మద్యం సేవిస్తున్న సమయంలో తలెత్తిన తగాదా ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు, తమ సహచరుడ్ని అతి దారుణంగా హత్య చేశారు. తాము చేసిన హత్య వెలుగు చూడకుండా ఉండేందుకు, దాన్నొక ప్రమాదంలా చిత్రీకరించేందుకు నిందితులు మృతుడి ఇంటిని దహనం చేశారు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అజైబాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్యుడీషియల్ అథారిటీస్కి నిందితుడ్ని చట్ట పరమైన చర్యల నిమిత్తం అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







