మిషన్ భగీరథ పనుల్లో ప్రమాదం

- December 23, 2017 , by Maagulf
మిషన్ భగీరథ పనుల్లో ప్రమాదం

నాగర్ కర్నూల్: కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్లో ప్రమాదవశాత్తు ప్రమాదం సంభవించింది. మోటార్లు బిగించే గదులు కూలి 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com