ఒమాన్ జాతీయ దినోత్సవానికి అధ్యక్షత వహించిన సుల్తాన్ కాబూస్
- November 19, 2015
నిన్న ఒమాన్ లోని హిస్న్ అల్ షూమౌఖ్ లోని పెరేడ్ గ్రౌండ్లో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 45వ జాతేయ దినోత్సవ వేడుకలకు, హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సైద్ అధ్యక్షత వహించి, సుల్తాన్ వారు సాయుధ దళాలు, రాయల్ గార్డ్ ఆఫ్ ఒమాన్, సుల్తాన్ స్పేషన్ ఫోర్స్ మరియు రాయల్ ఒమాన్ పోలీస్ వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సుల్తాన్ వారికి విచ్చేసిన, వివిధ సాయుధ దళాల అధిపతులు,ఉన్నతాధికారులు స్వాగతించి, 21-గన్ సల్యూట్ సమర్పించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ మరియు సుల్తాన్ సాయుధ దళాల వారినుండి , సుల్తాన్ వారు బహుమతులను అందుకున్నారు.
తాజా వార్తలు
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!









