టొమాటోలు రోజూ తింటే...!
- December 29, 2017
రోజూ టొమాటోలు తింటే చర్మ కేన్సర్ రాదుట. ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎర్రని టొమాటోలు తినడం వల్ల అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావం మన చర్మం మీద పడదు. పోషకపదార్థాలు తీసుకోవడం వల్ల చర్మ కేన్సర్ రిస్కు ఎంతవరకూ తగ్గుతుందన్న అంశంపై శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. టొమాటోలకు, కేన్సర్‌కు ఉన్న సంబంధమేమిటని గమనిస్తే, వాటికి ఎర్రని రంగునిచ్చే డయటరీ కాంపౌండ్స్ అయిన కెరటెనాయిడ్స్, పిగ్మెంటింగ్ కాంపౌండ్స్ ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు గ్రహించారు. అవే అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావం నుంచి మనల్ని కాపాడుతున్నాయని పరిశోధకులు తేల్చారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







