ఎస్బిఐ బహ్రెయిన్‌కి సిసా సెక్యూరిటీ సర్టిఫికేషన్
- December 29, 2017
మనామా: ఎస్బిఐ బహ్రెయిన్, పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్ (పిసిఐ డిఎస్ఎస్వి 3.2) సర్టిఫికేషన్ పొందింది. జిసిసి దేశాల్లోనే అతి పెద్ద క్యుఎస్ఎ కంపెనీ అయినా సిసా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డబ్ల్యుఎల్‌ఎల్ నుంచి ఈ అవార్డుని ఎస్బిఐ అందుకుంది. బహ్రెయిన్‌లోని రిటైల్ బ్యాంకింగ్ బ్రాంచ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సిసా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వరల్డ్ వైడ్ సిఇఓ మరియు ఫౌండర్, దర్శన్ శాంతమూర్తి సర్టిఫికెట్‌ని సిఇఓ ప్రభా సింగ్‌కి అందజేశారు. మెవనా రీజియన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ టివిఎస్ రమణారావు సమక్షంలో ఈ అవార్డు అందజేయడం జరిగింది. కంట్రీ హెడ్ మరియు సిఇఓ ఎస్బిఐ, డబ్ల్యుబిబి బహ్రెయిన్ షమ్షేర్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకింగ్ స్టిమ్స్ అలాగే కార్డ్ డేటా, భద్రత వంటి విభాగాల్లో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లే ఎస్బిఐ బహ్రెయిన్‌కి ఈ గుర్తింపు దక్కిందని ప్రతినిథులు వివరించారు. విపి (ఆపరేషన్స్) అమిత్ షర్మ, ఎవిపి (సిస్టమ్స్ అనంత్, సిస్టమ్స్ ఆఫీసర్ శంకర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







