తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, యు.ఏ.ఈకి వర్ష సూచన
- January 02, 2018
యు.ఏ.ఈ:యు.ఏ.ఈలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం పలు ప్రాంతాల్లో పొగమంచు కనిపించింది. ఈ కారణంగా చాలా చోట్ల విజిబిలిటీ చాలా తక్కువగా నమోదయ్యింది. తెల్లవారుఝామున 2 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆకాశం మేఘావృతిమై ఉంటుందనీ, కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకావం ఉందని తెలియవస్తోంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా నమోదవుతోంది. అత్యధిక ఉష్ణోగ్రత 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌గా మాత్రమే నమోదు కానుంది. మినిమమ్ టెంపరేచర్స్ 9 నుంచి 16 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కానుంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక