క్యాన్సర్ పీడిత చిన్నారి కల నెరవేరిన వేళ
- January 04, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు, క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి కలని నెరవేర్చారు. ఒమన్రాయల్ హాస్పిటల్లో అంకాలజీ డిపార్ట్మెంట్ ద్వారా చికిత్స పొందుతున్న యౌంట్ అల్ హవారి అనే ఓ చిన్నారి, రాయల్ ఒమన్ పోలీస్ యూనిఫామ్ ధరించి, అధికారులతో కలిసి పెట్రోల్ వాహనంలో వెళ్ళాడు. పోలీస్‌గా విధులు నిర్వహించడమెలాగో తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని ఆన్ లైన్ ద్వారా రాయల్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. తన కల నెరవేరినందుకు చిన్నారి చాలా ఆనందంగా ఉన్నాడని రాయల్ హాస్పిటల్ పేర్కొంది. ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీసులకు హాస్పిటల్ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక