జనవరి 11 నాటికి జాతీయ క్రీడాదినోత్సవ ప్రణాళికలను సమర్పించండి: మంత్రిత్వ శాఖ
- January 05, 2018
కతర్: జనవరి 11 తేదీ నాటికి జాతీయ క్రీడా దినోత్సవ కమిటీకి తమ ప్రణాళికలను సమర్పించాలని 2018 జాతీయ క్రీడ దినోత్సవంలో పాల్గొనబోయే క్రీడా సభ్యులను సాంస్కృతిక, క్రీడల మంత్రిత్వ శాఖ మంగళవారం, కోరింది. రోజు వారి ఈవెంట్స్ ప్రణాళిక చేసినప్పుడు. ఏ వేడుక కార్యక్రమాలను ఏ సమయంలో ఏర్పాటుచేయాలనే యోచన మరియు శారీరక కార్యకలాపాలకు సంబంధించిన సంఘటనలపై దృష్టి పెట్టడం అనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పాల్గొనేవారి వయస్సు మరియు శారీరక దారుఢ్యం తదితర చర్యలు సరిగ్గా సరిపోతాయని నిర్ధారించాలని కోరారు. ఆరోగ్యవంతమైన ఆహార పదార్ధాల మంచి ఎంపిక మరియు ఫాస్ట్ ఫుడ్ ను నివారించ చర్యలు సైతం ఉండాలి. అలాగే క్రీడాకారులు అలసట లేదా గాయాలపాలవ్వకుండా జాతీయ క్రీడా దినోత్సవం నాడు సమర్ధవంతంగా ఆతల పోటీలను నిర్వహింఛాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక