జాతీయ మానవ హక్కుల సంస్థ నాల్గవ సాధారణ సమావేశం నిర్వహణ

- January 19, 2018 , by Maagulf
జాతీయ మానవ హక్కుల సంస్థ నాల్గవ సాధారణ సమావేశం నిర్వహణ

మనామా : మానవ హక్కుల సాధన కోసం నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎన్ఐహెచ్ఆర్) బోర్డ్ ఆఫ్ కమీషనర్ల నాల్గవ సాధారణ సమావేశమయ్యింది. ఎన్ఐహెచ్ఆర్ ఛైర్పర్సన్ మారియా ఖురీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫిర్యాదుల విధానాలు, చట్టపరమైన సహాయం, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా చేపట్టిన చర్యలకు  ఎన్ఐహెచ్ఆర్ బోర్డు ఆఫ్ కమీషనర్ల ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. 2015 లో  అమలు చేయబడిన ఫిర్యాదుల విధానపరమైన మార్గదర్శకాల సవరణలు. గత ఫిబ్రవరిలో చివరిలో జాతీయ మానవ హక్కుల సంస్థచేత నిర్వహించబడే వాణిజ్య మరియు మానవ హక్కులపై అంతర్జాతీయ వేదికకు మద్దతుగా అనేక విరాళాలను స్వీకరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com