ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌కు పేస్ జోడి
- January 20, 2018
ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ ఈవెంట్లో లియాండర్ పేస్, పురవ్ రాజా జోడి దూసుకెళ్లుతున్నది. ఈ జంట ఆ టోర్నీ ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో పేస్-రాజా జోడి 7-6, 5-7, 7-6 స్కోర్ తేడాతో జేమీ ముర్రో-బ్రూనో సోరీస్ జంటపై గెలుపొందింది. సుమారు రెండు గంటల 54 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. తొలి సెట్లో నెగ్గిన పేజ్ జంట, ఆ తర్వాత రెండవ సెట్‌ను కోల్పోయారు. ఇక నిర్ణయాత్మక మూడవ సెట్‌ను అతికష్టంగా గెలుచుకున్నారు. తర్వాత మ్యాచ్‌లో పేస్ జోడి.. కొలంబియాకు చెందిన జువాన్ సెబాస్టియన్ కాబల్, రాబర్ట్ ఫరహాతో పోటీపడనున్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక