టర్కీ 'ఆపరేషన్ ఆలివ్బ్రాంచ్'
- January 21, 2018
సిరియాలోని ఆఫ్రిన్ ప్రావిన్స్ నుండి కుర్దిష్ మిలీషియాను తిరిమి కొట్టేందుకు 'ఆపరేషన్ ఆలివ్ బ్రాంచ్' పేరిట సైనిక చర్యను ప్రారంభించినట్లు టర్కీ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సైనిక చర్య స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రారంభించినట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. టర్కీకి చెందిన ఎఫ్ా16 యుద్ధ విమానాలు సిరియా భూభాగం లోపల కొన్ని కి.మీ ప్రాంతంలో బాంబుల వర్షం కురిపించిన దృశ్యాలను టీవీ ఛానళ్లు తమ వార్తా కథనాలలో ప్రసారం చేశాయి. సిరియా ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకే తాము ఈ సైనిక చర్య చేపట్టినట్లు టర్కీ ఈ ప్రకటనలో వివరించింది. ఆఫ్రిన్ ప్రాంతంలో తిష్టవేసిన మొత్తం ఉగ్రవాదులందరినీ తరిమికొట్టేంత వరకూ తమ ఈ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం వివరించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







