ప్రయాణ నిషేధం ఉన్న ప్రయాణికుడిని తప్పించేందుకు సాయపడిన విమానాశ్రయ అధికారి అరెస్టు

- January 21, 2018 , by Maagulf
ప్రయాణ నిషేధం ఉన్న ప్రయాణికుడిని తప్పించేందుకు  సాయపడిన  విమానాశ్రయ అధికారి అరెస్టు

కువైట్ :  నేరస్థునికి సహాయం చేస్తే ...ఆ వ్యక్తి ఎంతటి స్థానంలో ఉన్నా అతడిని వదలిపెట్టారనడానికి ఈ వార్త ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఒక నిందితునిపై  ప్రయాణ నిషేధం ప్రభుత్వం విధించితే ఓ ఎయిర్ పోర్ట్ అధికారి ఆ నిందితుడిని  ఈజిప్టును విడిచిపెట్టి వెళ్లేందుకుసహాయం చేసిన నేరానికి  షేక్ సాద్ అల్-అబ్దుల్లా విమానాశ్రయ పాస్పోర్ట్ విభాగంలో పనిచేసే అధికారిని అరెస్టు చేశారు. ఆ ఉద్యోగిని  పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com