ప్రయాణ నిషేధం ఉన్న ప్రయాణికుడిని తప్పించేందుకు సాయపడిన విమానాశ్రయ అధికారి అరెస్టు
- January 21, 2018
కువైట్ : నేరస్థునికి సహాయం చేస్తే ...ఆ వ్యక్తి ఎంతటి స్థానంలో ఉన్నా అతడిని వదలిపెట్టారనడానికి ఈ వార్త ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఒక నిందితునిపై ప్రయాణ నిషేధం ప్రభుత్వం విధించితే ఓ ఎయిర్ పోర్ట్ అధికారి ఆ నిందితుడిని ఈజిప్టును విడిచిపెట్టి వెళ్లేందుకుసహాయం చేసిన నేరానికి షేక్ సాద్ అల్-అబ్దుల్లా విమానాశ్రయ పాస్‌పోర్ట్ విభాగంలో పనిచేసే అధికారిని అరెస్టు చేశారు. ఆ ఉద్యోగిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స