యూఏఈలో 5,000 ఉద్యోగాలు: అబుదాబీ ఫెయిర్
- January 22, 2018_1516616299.jpg)
జనవరి 29న ప్రారంభమయ్యే అబుదాబీ జాబ్ ఫెయిర్‌లో సుమారు 5,000 ఉద్యోగాలు ఓపెన్ కానున్నాయి. నాలుగు రోజులపాటు ఈ జాబ్ ఫెయిర్ జరుగుతుంది. జనవరి 29వ తేదీన ప్రారంభమయ్యే జాబ్ ఫెయిర్ జనవరి 31న ముగుస్తుంది. 100కి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేటు బాడీస్ ఈ జాబ్ ఫెయిర్‌లో పాల్గొంటున్నాయి. ఈ జాబ్ ఫెయిర్ కేవలం యూఏఈ జాతీయులకు మాత్రమే. అధికారిక ఐడెంటిఫికేషన్ని ఉద్యోగార్ధులు ఈ జాబ్ ఫెయిర్‌లో చూపించాల్సి ఉంటుంది. వీటిల్లో ఎమిరేట్ ఐడీ, ఒరిజినల్ పాస్‌పోర్ట్, ఫ్యామిలీ బుక్ వంటివి అనుమతిస్తారు. ఇన్ఫ్యాంట్స్, చిన్న పిల్లలు, 18 ఏళ్ళలోపు వారు ఈ జాబ్ ఫెయిర్‌కి రావడానికి అనుమతించరు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక