65 లక్షలు ఖర్చు పెట్టి.."జీఎస్టీ"తో "వర్మ"ఎన్నకోట్లు సంపాదించాడో తెలుసా..? అందులో ఎవరెవరికి ఏంత ?
- February 04, 2018
వర్మని పిచ్చోడు అని అనేవాళ్లు చాలామందే ఉంటారు..కానీ అలా అన్నవాళ్లని పిచ్చోడిని చేస్తాడు రాంగోపాల్ వర్మ.అందుకు తాజా ఉదాహరణ జిఎస్టీయే..లక్షల్లో ఖర్చు పెట్టి తీసిన సినిమా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కోట్లు వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు..ఇంతకీ జిఎస్టీకి వర్మ ఎంత ఖర్చు పెట్టారు..మియా మాల్కోవా పారితోషికం ఎంత..జిఎస్టీ వలన వచ్చిన లాభం ఎంతో తెలుసా..
రెండున్నర గంటలు పాటు ఉండే ఒక మంచి సినిమాను చూడ్డానికి ఇష్టపడని జనాలు వర్మ సినిమా కోసం ఎగబడ్డానికి రీజన్ ఏంటి..సినిమా అంత బాగుంటుందనా. సినిమా చూసాక జనాలు ఇచ్చే రెస్పాన్స్ ఏంటి. వర్మ సినిమా చూడ్డానికి జనాలు ఎగబడ్డానికి ఏకైక రీజన్ తన సినిమా పబ్లిసిటికి ఎలాంటి ఖర్చు లేకుండా ఈజిగా ప్రమోట్ చేసుకోగల సత్తా వర్మలో ఉంది.ప్రేక్షకుల నాడి తెలిసినవాడు..మంచి బిజినెస్ మైండ్ ఉన్నవాడు అందుకే లక్షలు ఖర్చు పెట్టి తీసినసినిమాకు కోట్లల్లో పెట్టుబడి వచ్చింది.సినిమా ప్రమోషన్ కోసం వర్మ ఇచ్చే నెగటివ్ పబ్లిసిటి చాలు సినిమాలో ఏం ఉందో అని జనాలు ఎగబడి చూడ్డానికి.కరెక్ట్ గా జిఎస్టీ విషయంలో జరిగింది అదే..కేవలం ఈ సినిమానే కాదు వర్మ ప్రతి సినిమా రిలీజ్ కి ముందు కూడా ఇదే హంగామా ఉంటుంది.రిలీజయ్యాక మాత్రం సినిమాలో ఏం లేదని పెదవి విరుస్తారు ప్రేక్షకులు..
ప్రపంచంలోనే పోర్న్ అత్యధికంగా చూసే దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉంది. అంతాలా ఇండియాలో సెక్స్ పోర్న్ సినిమాలు చూస్తారు. అందుకే వర్మ తెలివిగా ఇది మియా మాల్కోవా స్వగతం అంటూ ఒక పోర్న్ ని ప్రేక్షకుల మీదికి వదిలాడు.
అమెరికాలోని తన స్నేహితులతో కలిసి 65 లక్షలు పెట్టుబడిగా పెట్టి పోర్న్ మూవీని యూరప్ లో తీశారు. ఇందులో 50 లక్షల వరకు మియా మాల్కోవాకు, 10 లక్షల వరకు సంగీతం అందించిన కీరవాణికి మిగతా 5 లక్షలు కెమెరామెన్ కు, ఎడిటింగ్ చేసిన వారికి ఇచ్చాడట.. కానీ వచ్చిందెంతో తెలుసా.. ఏకంగా 10 కోట్లు..
లాభాల పంట పడింది.. కేవలం 65 లక్షల పెట్టుబడికి.. దీంట్లో వర్మ పబ్లిసిటికి ఖర్చు పెట్టింది చిల్లిగవ్వ కూడా లేదు..దటీజ్ వర్మ.రాంగోపాల్ వర్మ..
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు