షార్ట్ ఫిల్మ్ దర్శకుడు సర్జున్ కు అవకాశం ఇచ్చిన నయనతార

- February 05, 2018 , by Maagulf
షార్ట్ ఫిల్మ్ దర్శకుడు సర్జున్ కు అవకాశం ఇచ్చిన నయనతార

తమిళంలో మా, లక్ష్మీ వంటి షార్ట్ ఫిల్మ్ తో సంచలనం సృష్టించిన దర్శకుడు సర్జున్.. ఈ రెండు చిత్రాలతోనే తమిళనాడులో అందరి దృష్టిలో పడ్డాడు.. అతడి ప్రతిభను గుర్తించిన నయనతార ఓ మూవీ చేసేందుకు అంగీకరించింది.. లేడి ఓరియెంటెడ్ నేపథ్యంలో హర్రర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని రూపొందిస్తున్నారు.. ఇప్పటికే నయన్ మాయ, డోరా వంటి హర్రర్ మూవీలో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది..ఈ చిత్రం షూటింగ్ త్వరలో చెన్నయ్ లో మొదలవుతుంది. కాట్పాడి రాజేష్ ఈ మూవీకి నిర్మాత..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com