కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా మూకీ మూవీ 'మెర్క్యురీ'.
- February 16, 2018
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా తమిళంలో ఒక ప్రయోగాత్మక మూవీలో నటిస్తున్నాడు.. పిజ్జా మూవీతో విలక్షన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీ్క్ సుబ్బరాజు ఈ మూవీకి డైరెక్టర్.. ఈ మూవీకి మెర్క్యురీ టైటిల్ ను ఖరారు చేశారు..ఈ మూవీలో ఒక్క డైలాగ్ కూడా ఉండదట.. కేవలం యాక్షన్ తోనే మొత్తం సాగుతుందట.. కమల్ హాసన్ గతంలో నటించిన పుష్కక విమానం తరహాలోనే ఈ మూవీ తీశారని టాక్.. సైలెంట్ థ్రిలర్ల్గా దీనిని తెరకెక్కిస్తున్నారు. పెన్ స్టూడియోస్, స్టోన్బెంచ్ ఫిల్స్మ్ పతాకంపై కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 13వ తేదిని విడుదల కానుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







