అబుదాబి హైవేలపై స్పీడ్ లిమిట్స్పై అధ్యయనం
- February 19, 2018
అబుదాబి:అబుదాబి పోలీస్ జనరల్ కమాండ్, అబుదాబిలోని హైవేలపై స్పీడ్ లిమిట్కి సంబంధించి ఓ స్టడీ నిర్వహిస్తోంది. స్పీడ్ లిమిట్స్ని సవరించడమే ఈ స్టడీ లక్ష్యమని అధికారులు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించిన అబుదాబి పోలీస్ - జనరల్ కమాండ్, స్టడీ పూర్తయ్యాక అందే నివేదిక అనుగుణంగా స్పీడ్ లిమిట్స్ని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ స్పీడ్ లిమిట్స్ని మార్చే అవకాశం ఉంటే ఆ విషయాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తామని అంటున్నారు అధికారులు. హైవేలపై గంటకు 20 కిలోమీటర్ల బఫర్ స్పీడ్ లిమిట్ విషయానికి స్వస్థి పలకాలన్న ఆలోచనతో అధికార యంత్రాంగం ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







