కువైట్ విమానాశ్రయంలో అక్రమ మాదక ద్రవ్యాల రవాణాదారుడు అరెస్ట్

- February 26, 2018 , by Maagulf
కువైట్ విమానాశ్రయంలో అక్రమ మాదక ద్రవ్యాల రవాణాదారుడు అరెస్ట్

కువైట్ : కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఆదివారం కస్టమ్స్ అధికారులు అక్రమ మాదక ద్రవ్యాల రవాణాదారుడిని అదుపులోనికి తీసుకొన్నారు.  ఈ నిందితుడి వద్ద  3.7 కిలోల గంజాయిను రవాణా చేయడాన్నీ అధికారులు అడ్డుకొన్నారు. ఆసియా దేశాలకు చెందిన ఆ నిందితుడి వద్ద ఒక అక్రమ మాదకద్రవ్యం ను పెట్టెలో రహస్యంగా వస్తువుల మధ్య దాచి పెట్టారని అనుమానించిన  అధికారులు వాటిని శోధించగా మాదకద్రవ్యాలు ఆ పెట్టెలో దొరకడంత సంబంధిత అధికారుల వద్దకు నిందితుడిని పంపించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com